Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాజీ మంత్రి యనమలకు అస్వస్థత
By Eenadu||1 min read at Eenadu
In brief
Former TDP minister Yanamala Ramakrishnudu fell ill in Kakinada and is receiving treatment at a trust hospital, according to the report.
Chief Minister Chandrababu Naidu spoke with Yanamala's family and doctors, and ordered party leaders to provide health updates.
MP Sana Satish visited the hospital to monitor Yanamala's condition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాకినాడ: తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala) అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. యనమల కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. యనమల ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపీ సానా సతీశ్ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)