Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాజీ సర్పంచి గుమ్మాళ్ల కృష్ణారెడ్డి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
బాలానగర్ మాజీ సర్పంచ్ గుమ్మళ్ల కృష్ణారెడ్డి అనారోగ్యంతో మరణించారని, ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయని మరియు పలువురు ఆయన మృతిని తీరని లోటని పేర్కొన్నారని ఈ వ్యాసం నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలానగర్ : మహబూబ్‌గర్ జిల్లా బాలానగర్ మాజీ సర్పంచ్ గుమ్మళ్ల కృష్ణారెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి బాలానగర్ గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. 1986 నుంచి 1991 వరకు సర్పంచిగా పనిచేయగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో .. సర్పంచులకు తమ పదవిని 1994 వరకు పొడిగించింది. బాలానగర్ గ్రామ సర్పంచిగా కృష్ణారెడ్డి సేవలందించారు. ఆ సమయంలో పేదల ఇళ్ల స్థలాల కోసం తన సొంత ఐదు ఎకరాల భూమిని కేటాయించి ఉదారత చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సర్పంచ్‌గా వెంకటేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)