Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మానకొండూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా గ్రానైట్ లారీ బోల్తా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A granite lorry overturned near Pedda Cheruvu Katta on the road from Manakonduru to Karimnagar, causing a traffic jam.
Transport department officials stated that overloaded trucks and lorries are being strictly penalized across the state, with four heavy lorries seized near Karimnagar.
Officials also expressed concern over overloaded vehicles damaging roads and causing accidents, citing a previous tragedy near Chevella.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మానకొండూరు: కరీంనగర్ మానకొండూరు పెద్ద చెరువు కట్ట దగ్గర గ్రానైట్ లారీ బోల్తా పడింది. మానకొండూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక లోడు కారణంగానే లారీ అదుపు తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ముందు వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడిన గ్రానైట్ బండతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గ్రానైట్ బండను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులు, లారీలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. గ్రానైట్, కంకర, ఇసుకను తరలించే భారీ వాహనాలపై రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ శివారులో పరిమితికి మించి గ్రానైట్‌ను తరలిస్తున్న నాలుగు భారీ లారీలను సీజ్ చేశారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగిస్తామని, ఓవర్‌లోడ్ వాహనాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)