Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మానవత్వాన్ని చాటుకున్న కానిస్టేబుల్... నది నుంచి.. కిలోమీటర్ కి పైగా మృతదేహాన్ని మోసి.. ఒడ్డుకు చేర్చి..!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- A constable named Rangaswamy carried an unidentified female corpse for over a kilometer from the Tungabhadra river in Karnataka to the riverbank in Karnataka. The incident occurred near Mantralayam in Kurnool district, Andhra Pradesh. The woman's identity was confirmed as 41-year-old Jayashila from Karnataka, who reportedly died by suicide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
విధి నిర్వహణలో చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్.నదిలో నుంచి కిలోమీటరుకు పైగా మృతదేహాన్ని భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తుంగభద్ర నదిలో మహిళ మృతదేహాన్ని వెలికితీసిన కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రంగస్వామి. మృతదేహాన్ని భుజాలపై మోస్తూ దాదాపు కిలోమీటరు దూరం నడిచాడు.
రాళ్లు, రప్పలు ఉన్న మార్గంలోనూ వెనకడుగు వేయకుండా మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు కానిస్టేబుల్.మృతురాలిని కర్ణాటకకు చెందిన 41ఏళ్ళ జయశీలగా గుర్తించారు పోలీసులు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.