Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాన్వల్ వద్ద వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that Mission Bhagiratha pipeline water is leaking and being wasted at a manual valve near the Sri Bhakta Markandeya Swamy Temple in Devarakonda town due to water scarcity.
Locals are expressing frustration that authorities have not responded to the issue, and residents are demanding immediate action to stop the wastage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దేవరకొండ ఖిల్లా : ఓవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి.. ఈ నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవరకొండ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ మాన్వల్ వద్ద నీరు లీకవుతూ వృథాగా పోతోంది. పైప్లైన్ నుంచి ఒత్తిడితో నీరు బయటకు ఎగజిమ్ముతూ వందల లీటర్ల నీరు జాతీయ రహదారి పైకి ప్రవహిస్తోంది. గంటల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)