Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మాన్యువల్ దోపిడీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Malajgiri municipal corporation officials in Hyderabad are allegedly demanding cash bribes for manual building board permissions, circumventing the official online system.
Local businessmen claim they are being harassed and extorted, while higher officials deny granting any offline exemptions.
Residents are demanding a comprehensive inquiry and strict action against the officials involved.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను పారదర్శకంగా అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తే.. మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం అధికారులు మాత్రం మాన్యువల్ దోపిడీకి తెర లేపారు. పారదర్శకతకు మంగళం పాడుతూ చేతిరాత దరఖాస్తులతో లక్షల్లో పాల్పడుతున్న వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రకటనల అనుమతులన్నింటినీ ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
వ్యాపార సముదాయాలకు సంబంధించి గ్లో సైన్ బోర్డులు, నేమ్ బోర్డులు, ఫిక్స్డ్ బోర్డుల అనుమతుల కోసం వ్యాపారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుని ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఆన్లైన్ జమానాలో మలాజిగిరి అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆన్ లైన్ పోర్టల్‌ను పకనపెట్టి, మాన్యువల్ గా ఫామ్-1 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తూ చేతిరాత అనుమతులు జారీ చేస్తున్నారు. ఇందుకు ఉప్పల్ సర్కిల్లని ఓ హోం నీడెడ్ షాప్‌కి 122 స్కేర్ మీటర్లలో నేమ్ బోర్డు ఏర్పాటుకు ఆఫ్‌లైన్ అనుమతి ఇచ్చి సంబంధిత యజమానికి రూ.4 లక్షల వరకు చేసినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. మాన్యువల్ విధానంలో ఫీజుల చెల్లింపులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)