Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మారనున్న ఎల్టీసీజీ ట్యాక్స్? .. బడ్జెట్‌కు ముందే నిర్ణయం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Government sources announced that the Centre may review the Long-Term Capital Gains (LTCG) tax on equity shares ahead of the upcoming Union Budget.
This decision follows heavy withdrawals by foreign institutional investors (FIIs), who have pulled out a net Rs 3.1 lakh crore from Indian markets in 2026 alone.
The government is also considering proposals such as removing the 12.5% LTCG tax and calculating foreign investors' profits based on dollar exchange rates rather than rupee depreciation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్న ఈక్విటీ షేర్లపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ ) ట్యాక్స్‌ను కేంద్రం మార్చే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మళ్లీ సమీక్షిస్తామని ప్రభుత్వ వర్గాలు తాజాగా ప్రకటించాయి.వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ముందే దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపాయి. ప్రస్తుతం లిస్టెడ్ ఈక్విటీలపై ఏడాదికి రూ.1.25 లక్షలకు మించిన లాభాలపై ఎలాంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5శాతం ఎల్టీసీజీ విధిస్తున్నారు. ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణం అడ్జెస్ట్ చేశాక మిగిలిన లాభాలపై ట్యాక్స్ వేయడం. ఎల్టీసీజీపై ఈ ప్రయోజనం లేదు.
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) స్టాక్ మార్కెట్ నుంచి భారీగా నిధులను విత్‌డ్రా చేసుకుంటుండడంతో ప్రభుత్వం ఎల్టీసీజీ ట్యాక్స్ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని నిర్ణయించింది. 2026లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు భారత మార్కెట్ల నుంచి నికరంగా రూ.3.1 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఇది గతేడాది మొత్తం జరిగిన విత్‌డ్రాల విలువ రూ.1.7 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ. అమెరికా, యూకే, సింగపూర్, హాంకాంగ్, యూఏఈ వంటి దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ లాభాలపై సున్నా పన్ను రేటు ఉంది. దీంతో భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), బ్యాంకులతో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)