Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Minister Seethakka stated that ensuring quality medical services in tribal areas is the government's goal.
She urged medical professionals to serve remote regions and highlighted the proposed Tribal Health and Economic Excellence program at Bibinagar AIIMS to improve local healthcare and youth employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బీబీనగర్, నవంబర్ 03 : గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజన మహిళలు వైద్యం కోసం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. పౌష్టికాహార లోపం కారణంగా చిన్నారుల భవిష్యత్ దెబ్బతినకుండా…
బీబీనగర్‌లో ప్రతిపాదించిన ట్రైబల్ హెల్త్ అండ్ ఎకనామిక్ ఎక్సలెన్స్ కార్యక్రమం గిరిజన ప్రజలకు వైద్యం, పరిశోధన, విద్యా అవకాశాలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. స్థానిక గిరిజన యువతకు ఆరోగ్య రంగంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి తమ సమాజానికి సేవ చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయనే కారణంతో అక్కడి ప్రజలకు వైద్య సేవలు దూరం కాకూడదని, వైద్యులు గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని కోరారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)