Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాటల గారడీ.. నమ్మితే బురిడీ
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that cybercrimes are increasing alongside social media usage, with fraudsters exploiting victims' greed and lack of awareness through online scams.
The article details a specific incident in Bhongir where a woman was cheated out of approximately Rs. 16 lakh through a fake part-time job scheme.
Police have advised citizens to report such incidents immediately to 1930 and the cybercrime website.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో అదే స్థాయిలో సైబర్ నేరాలు పొంచి ఉన్నాయి. ఏ మాత్రం అప్రమత్తం లేకున్నా సైబర్ ఉచ్చులో చిక్కుకోవాల్సిందే. ప్రజల అత్యాశ, అవగాహన లేమి, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ వేదికగా వల విసురుతున్నారు. పార్ట్టైం ఉద్యోగాలు, అధిక లాభాల పెట్టుబడి, షేర్ మార్కెట్, డీమ్యాట్ ఖాతాల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. గతేడాది జిల్లాలో 128 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి.
తొలుత కొద్దిపాటి పెట్టుబడికి అధిక లాభాలు వచ్చినట్లు నమ్మిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టిస్తారు. చివరకు ఖాతాలు నిలిపివేసి బాధితుల సొమ్ముతో ఉడాయిస్తారు. జిల్లాలో ఇలాంటి తరహా సైబర్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)