Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాట్లాడుతూ... తింటున్నారా?
By Eenadu2 min read at Eenadu
In brief
Health experts warn against talking while eating, explaining that it can cause choking, gas, and indigestion because the epiglottis remains open.
The article advises focusing solely on food during meals for better digestion and health.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు కబుర్లు చెప్పుకోవడం మనకు అలవాటే. ఒక్కోసారి ఫోన్లో కబుర్లు చెబుతూ తినేస్తుంటాం.
ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు కబుర్లు చెప్పుకోవడం మనకు అలవాటే. ఒక్కోసారి ఫోన్లో కబుర్లు చెబుతూ తినేస్తుంటాం. ఇది సాధారణ విషయంలా అనిపిస్తోంది కదా. కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మన గొంతులో అన్నవాహిక, శ్వాసనాళం పక్కపక్కనే ఉంటాయి. ఆహారం మింగేటప్పుడు ‘ఎపిగ్లోటిన్’ అనే చిన్న కండరాల పొర శ్వాసనాళాన్ని మూసివేస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. కానీ, తింటూ మాట్లాడేటప్పుడు ఈ ఎపిగ్లోటిస్ తెరుచుకుంటుంది. దీనివల్ల ఆహార రేణువులు పొరపాటున శ్వాసనాళంలోకి వెళ్తాయి, దీనినే మనం ‘పొలమారడం’ అంటాం. మాట్లాడుతూ తింటున్నప్పుడు తీవ్రమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)