Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మాతో డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్‌పై మళ్లీ దాడులు.. ట్రంప్ ఎపిక్ ఫ్యూరీ వార్నింగ్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Donald Trump warned that the US would launch another 'little epic fury' style military attack on Iran if it did not agree to a new deal.
Trump also claimed he stopped a military conflict between India and Pakistan by threatening massive tariffs, and stated the war would soon end.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాషింగ్టన్: అమెరికాతో ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై మరో విడత సైనిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరోసారి ‘చిన్నపాటి ’ తరహా దాడికి వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు. ‘‘మేం మరో చిన్నపాటి ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ అయినా చేపడతాం లేదా వారే ఒప్పందానికి వస్తారు. వారికి బుద్ధి ఉంటే చర్చలకు సిద్ధమవుతారు’’ అని పేర్కొన్నారు.
ఈ సైనిక చర్యలను తప్పించుకోవడానికి ఇరాన్ ఎలాంటి షరతులను పాటించాలనే విషయాన్ని వెల్లడించలేదు. గత ఫిబ్రవరిలో ఇరు దేశాలు చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. మరో ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశామని ట్రంప్ చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)