Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మావోయిస్టులపై కేసుల ఎత్తివేత ఉత్తదేనా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that Maoists who surrendered in Telangana and Chhattisgarh are facing ongoing legal cases despite government promises to drop them.
The article details the scale of surrenders since 2024 and notes that severe charges under laws like the UAPA continue to threaten the future of these surrendered members.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘అన్నలారా.. ఆయుధాలు వీడి లొంగిపోండి.. మీపై ఉన్న కేసుల ఎత్తివేతకు బాధ్యత మాది. మీ పునరావాసం మేమే చూసుకుం టాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం. ఆధార్‌కార్డులు అందిస్తాం. ఉచిత వైద్యం అందిస్తాం’ అని ప్రభుత్వాలు నమ్మబలికిన మాటలు నీటమూటలయ్యాయి. కేసులు ఎత్తివేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఉత్తవేనని తేలిపోతున్నాయి. అడవులను వదిలి, ఆయుధాలను వీడినా కూడా మావోయిస్టులను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
‘ఆపరేషన్ కగార్’ ధాటికి 2024 నుంచి 2026 మార్చి వరకు 3,927 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో 2024 నుంచి 2026 మే 18 వరకు 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన 245 మంది నాయకులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా.. అవి అమలు కాలేదు. హత్య లు, పేలుళ్లు, పోలీసులపై దాడులు, వంటి తీవ్రమైన చట్టాల కింద నమోదైన కేసులు లొంగిపోయిన మావోయిస్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అంటున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)