Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Various village sarpanches in Maddur mandal, Siddipet district, staged a protest outside the MPDO office, demanding that the government declare the area a drought-hit zone.
They alleged that the lack of water and electricity had led to crop failures and farmer distress, and warned of continued protests until their demand was met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మద్దూరు ( ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల సర్పంచులు మండల సభను . సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్పంచులు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల అధికారుల నిర్లక్ష్యం వల్లనే మద్దూరును కరువు మండలంగా ప్రకటించలేదని విమర్శించారు. దీనికి అధికారులే బాధ్యత వహించాలని కోరారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు. గ్రామాల్లో చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో ఎండిపోవడం వల్ల నీళ్లు లేక సరిగా కరెంటు రాక పంటలు ఎండిపోయాయని తెలిపారు. పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించినం తవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు సర్పంచులమంతా దూరంగా ఉంటామన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)