Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Madhav: కాశీ తరహాలో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తాం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
By Eenadu1 min read at Eenadu
In brief
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాజమహేంద్రవరాన్ని కాశీ తరహాలో అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలన విధ్వంసకరమని, కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు.
వైకాపాకి ఓటు వేస్తే దుర్వినియోగం అయినట్లేనని మాధవ్ వ్యాఖ్యానించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజమహేంద్రవరం: ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని కాశీ తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (BJP state president Madhav) తెలిపారు. నగరానికి బంగారు భవిష్యత్తు ఇస్తామన్నారు. చారిత్రక, వారసత్వ నగరం సమగ్ర అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక రూపొందించామని రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. నగర అభివృద్దిపై రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టోను రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన, బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో ఉన్న ప్రతి…
రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలన్నింటికీ తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాపిక్ సమస్య నివారణకు రోడ్ల అభివృద్ధి సహా రూ.89 కోట్లతో హ్యావలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. దేవాలయాల అభివృద్దికి ఇప్పటికే రూ.100 కోట్లతో ప్రసాదం స్కీమ్ కింద నిధులు తెచ్చినట్లు తెలిపారు. వైకాపాకి ఓటు వేస్తే.. దుర్వినియోగం అయినట్లేనని వ్యాఖ్యానించారు. గోదావరిని స్వచ్ఛ గోదావరిగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రాజెక్టు తీసుకువస్తామన్నారు. గతంలో వైకాపా అందించిందని, కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధి వైపు రాజమహేంద్రవరం అడుగులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)