Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Telangana Legislative Council Leader of Opposition Sirikonda Madhusudana Chary held a press conference at Telangana Bhavan in Hyderabad, where he alleged that the Congress party has betrayed BC (Backward Class) communities over decades and criticized the current government as corrupt for failing to utilize river waters for projects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Madhusudana Chary | తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు బీసీ జాతి మొత్తం స్పందించి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కారణబూతమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి.. బీసీలు అన్ని రకాలుగా ఎదగాలి.. బీసీలకు బ్రహ్మాండమైన వేదికలుండాలి.. చైతన్యవంతమైన బీసీ సమాజమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే సదుద్దేశంతో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ ప్రభుత్వం గడిచిన అనేక దశాబ్ధాలుగా.. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ.. ఈ రోజు జరుగుతున్న పరిణామాల పరంపరలో కాంగ్రెస్ పార్టీ అని మధుసూదనా చారి ఫైర్ అయ్యారు. కారణమేంటంటే మేం గతంలో శాసనసభ్యులుగా కొనసాగినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు బీసీల విషయాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలను 500 గజాలు, 1000 గజాలు బీసీల కోసం తీసి భవనాల కోసం కేటాయించండి అని అనేక దశాబ్ధాల పాటు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినా ఏ రోజూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. దానికి భిన్నంగా ఈ రోజు ఆత్మగౌరవ భవనాల కోసం ఆ కులం జనాభా దామాషాకు అనుగుణంగా 2 ఎకరాలు, 3…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)