Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మద్యం మత్తులో కారుతో బీభత్సం.. ఇద్దరికి గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a drunk driving incident occurred in the jurisdiction of the Jinnaram police station on Monday evening, where a man named Nagaraju drove his car into multiple two-wheelers and another car, injuring two people including his two-year-old daughter.
Jinnaram SI Hanumantu stated that the victims were taken to the hospital for treatment, and the police have registered a case regarding the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జిన్నారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. జిన్నారం ఎస్సై హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి చెందిన నాగరాజు మద్యం మత్తులో కారు నడుపుతూ భార్య పిల్లలతో కలిసి జిన్నారం మండలం వావిలాలకు బయలుదేరాడు. అతివేగంగా కారు నడుపుతూ గడ్డపోతారంలో రోడ్డు పక్కనే ఉన్న నాలుగు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. అదేవిధంగా వావిలాలలో ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టాడు. రెండు కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నాగరాజు తలకు తీవ్ర గాయాలు, రెండేళ్ల పాపకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)