Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మద్యం మత్తులో సొంత ఇంటికి నిప్పు
By Eenadu1 min read at Eenadu
In brief
A 30-year-old man identified as Bharat, who was addicted to alcohol, set his house on fire in Jahangirpuri, Delhi.
The incident caused a massive fire and an LPG cylinder blast, injuring a 32-year-old firefighter named Ankit with 25% burns.
Bharat's mother, Raj Rani, was also in the house at the time, and police have registered a case against the suspect.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిలిండర్ పేలి ఫైర్ సిబ్బందికి గాయాలు
దిల్లీ: మద్యానికి బానిసైన 30 ఏళ్ల వ్యక్తి జహంగీర్‌పురిలో తన ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, ఎల్పీజీ సిలిండర్ పేలి ఓ అగ్నిమాపక సిబ్బందిలో ఒకరికి 25 శాతం గాయాలయ్యాయి. నిందితుడిని భరత్‌గా గుర్తించారు. అతను తల్లి రాజ్ రాణితో కలిసి ఉంటున్నాడు. ప్రమాద సమయంలో ఆమె కూడా ఇంట్లోనే ఉంది. స్థానికులు ఫైర్ సర్వీస్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లు వెంటనే చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. మంటలు, శిథిలాలు ఎగిరిపడ్డాయి. గాయపడిన ఫైర్ సిబ్బంది అంకిత్ (32)గా గుర్తించారు. అతనికి ముఖం, రెండు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)