Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మహబూబాబాద్ జిల్లాలో 27.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Gudur police in Mahabubabad district arrested two individuals for transporting 27.6 kg of dried marijuana, valued at approximately Rs.
13.82 lakh, and seized their vehicle.
According to the police, the suspects were transporting the contraband from the Chinturu area of Andhra Pradesh to an individual in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
గూడూరు, వెలుగు: గంజాయి అక్రమ రవాణాపై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 27.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13.82 లక్షలుగా అంచనా వేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన మారుతి కారు, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 5న ఉదయం గూడూరు ఎస్సై చిర్రా రమేశ్‌బాబు సిబ్బందితో కలిసి కోబల్ తండా ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మారుతి కారును ఆపి తనిఖీ చేయగా, డిక్కీలో 27.6 కిలోల ఎండు గంజాయి లభించింది. విచారణలో నిందితులు ఏపీలోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి అందజేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)