Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మహబూబ్నగర్ జిల్లా మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడు తన భార్య వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమయ్యాడు.
ఆ వీడియోలో తనను కొడుతోందని, బూతులు తిడుతోందని పేర్కొన్న అతను స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లినట్లు సమాచారం.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపి అదృశ్యమయ్యాడు. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన అతడు స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోవడం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో కలవరం రేపింది.
మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) తన భార్య తరచూ గొడవలు పడుతూ తనను కొడుతోందని, బూతులు తిడుతూ అవమానిస్తోందని వీడియోలో తెలిపాడు. పెద్ద మనుషుల ముందు కూడా తననే తప్పుగా చిత్రీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆడవారివైపే చట్టాలు ఉన్నాయనే ధైర్యంతో తనను ఇబ్బందులకు గురిచేస్తోందని, కొడుతూ, కొరుకుతూ వేధిస్తోందని పేర్కొన్నాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)