Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Mahasakthi Review: అమ్మవారిగా నయనతార.. విలన్‌గా రెజీనా.. భారీ అంచనాలతో వచ్చిన 'మహాశక్తి' ఎలా ఉందంటే?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The article is a movie review of 'Mahasakthi', a 2026 Tamil film sequel to 'Mookuthi Amman', starring Nayanthara as a police constable and Regina Cassandra as the antagonist.
The review praises the performances of the lead actors and the interesting storyline but criticizes the second half, screenplay, and visual effects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి అమ్మవారి అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమెతో పాటు రెజీనా కసాండ్రా కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించడంతో 'మహాశక్తి' సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. 2020లో విడుదలై మంచి ఆదరణ పొందిన 'మూకుతి అమ్మన్'కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈసారి దర్శకుడి బాధ్యతలను సుందర్ సి చేపట్టారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, ఆసక్తికరమైన కథాంశంతో దీపావళి కానుకగా ఈ రోజు( నవంబర్ 6, 2026 ) థియేటర్లలోకి ముందుకు వచ్చింది . మరిఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నయనతార, రెజీనా మధ్య పోరు ఎలా సాగింది? తెలుసుకుందాం...
శక్తి (నయనతార) ఓ సాధారణ మహిళా పోలీస్ కానిస్టేబుల్. బాలమ్మ (ఊర్వశి) దగ్గర పెరిగిన ఆమెను మైలాంచి అనే గ్రామానికి సంబంధించిన ఓ వింత కల నిరంతరం వెంటాడుతుంటుంది. ఆ కలలో కనిపించే వ్యక్తులు తనను ఆ గ్రామానికి రమ్మని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ప్రమోషన్‌తో పాటు మైలాంచి గ్రామానికి బదిలీ కావడంతో శక్తి అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకు భైరై (రెజీనా కసాండ్రా) రూపంలో ఓ ప్రమాదకరమైన శక్తి ఎదురవుతుంది. అసలు శక్తికి ఆ గ్రామంతో ఉన్న సంబంధం ఏమిటి? భైరై ఎవరు? దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఇప్పటి కథకు ఉన్న లింకేంటి? ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో చివరకు ఎవరు గెలిచారన్నదే మిగతా కథ.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)