Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A US court ruled in favor of a trust managing 30 acres of land in Virginia, ordering a resident to vacate the property.
The disputed land was originally purchased by Mahatma Gandhi's grandson, Kanu Gandhi, and later transferred to a charitable trust managed by Parimal Desai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సూరత్: మహాత్మా గాంధీ మనవడు(Mahatma Gandhi Grandson) కానూ గాంధీకి చెందిన భూమి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని కబ్జా చేసిన వర్జీనియా నివాసితుడిని అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. దివంగత జంట కానూ గాందీ, ఆయన భార్య శివా గాంధీ తరపున సూరత్‌కు చెందిన పరిమల్ దేశాయ్ అమెరికా కోర్టులో 30 ఎకరాల స్థలం కోసం పోరాటం చేశారు. వర్జీనియాలోని వారెన్ కౌంటీలో ఉన్న షేనాదోబా నేషనల్ పార్క్ సమీపంలో ఆ స్థలం ఉన్నది. 1987లో కానూ గాంధీ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తన చివరి దశలో దక్షిణ గుజరాత్లో గడిపారు. ఆ సమయంలో ఓ…
అమెరికాలోని 30 ఎకరాల కేసు గురించి పరిమల్ దేశాయ్ ఓ మీడియాతో వెల్లడించారు. అమెరికా జాతీయుడు గ్రెగరీ బ్లాక్ అనే వ్యక్తి తన ఇంటికి 2025 జనవరి 10న నోటీసు పంపారని, వర్జీనియాలో ఉన్న ఆ భూమి తన పొజిషన్లో ఉన్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నాడని తెలిపారు. 15 ఏళ్లుగా ఆ స్థలం తన ఆధీనంలో ఉన్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కోర్టులో మాత్రం ఆ విషయాన్ని బ్లాక్ నిరూపించలేకపోయినట్లు పరిమల్ దేశాయ్ మీడియాతో తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)