Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మహేష్ బాబులా ఫీలయి పోతూ పోలీస్ జీప్ ఎక్కి ఖాకీలకే వార్నింగ్ !
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A young man under the influence of marijuana created a disturbance at the Rayachoti police station, assaulted the police, and climbed onto a police jeep while shouting a warning to the officers.
According to the article, a video of the incident went viral on social media, sparking concerns about the easy availability of marijuana to youth in Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రాయచోటి పోలీస్ స్టేషన్ ముందు గంజాయి బ్యాచ్‌లోని ఓ కుర్రాడు . ప్రశ్నించిన పోలీసులపై తిరగబడి.. మత్తులో పోలీస్ జీప్‌ను పదే పదే కొడుతూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. లంచం ఎందుకు అడిగావని, క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కానిస్టేబుల్‌ను నిలదీశాడు. అంతేకాదు.. ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబులా ఫీలయి పోయి ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని పోలీస్ జీప్ పైకెక్కి చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలో గంజాయి మత్తులో కొందరు యువత ఇలా ఒళ్లు మరిచి ప్రవర్తిస్తుండటంపై ఆందోళన నెలకొంది. అసలు ఇలాంటి వీళ్లకు ఇంత సులువుగా గంజాయి దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కాకుండా సోంపు ప్యాకెట్ల సైజులో అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్లు తెప్పించి సేల్స్ చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)