Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు
By Eenadu1 min read at Eenadu
In brief
Actor Mahesh Babu has entered the gaming industry as a strategic partner in Mumbai-based ShortGun Games.
According to the company's co-founders, he is investing in the development of 'TakeDown Genesis' for international PC and console markets.
Mahesh Babu stated that he is happy to step into a new field and mentioned that the country has no shortage of creative talent.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జీత్ చందన్, మహేశ్ బాబు, విధిత్
ఈనాడు, హైదరాబాద్: సినీ నటుడు మహేశ్ బాబు గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబయికి చెందిన షార్ట్‌గన్ గేమ్స్‌లో ఆయన వ్యూహాత్మక పెట్టుబడిదారుగా భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ మార్కెట్ కోసం పీసీ, కన్సోల్ గేమ్స్ రూపొందిస్తున్నట్లు షార్ట్‌గన్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విధిత్ మెహతా తెలిపారు. మహేశ్‌బాబు పెట్టుబడుల భాగస్వామ్యంలో కొత్త అడ్వెంచర్ గేమ్ ‘టేక్డైన్ జెనెసిస్’ను డైరెక్టర్ విక్కీ అరోరా నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. దేశంలో సృజనాత్మక ప్రతిభకు కొదవలేదని, కొత్త రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని మహేశ్‌బాబు పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)