Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahesh Bigala | డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల డీలిమిటేషన్పై పార్టీ వైఖరికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచితే తెలంగాణలో 17 నుంచి 26 లోక్సభ స్థానాలకు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన తెలంగాణకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తుందని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
Mahesh Bigala | హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ వెల్లడించిన వైఖరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్సభ స్థానాలు ప్రస్తుతమున్న 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అన్నారు.
డీలిమిటేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల సంఖ్య పెంచడంతో పాటు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే రక్షణ ఉండటం కీలకమని మహేశ్ బిగాల అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన తెలంగాణకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలు, హక్కులపై బలంగా గళం వినిపించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం, డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన చర్చలు, సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు తన వాదన వినిపించారని గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)