Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Telangana Pradesh Congress Committee (TPCC) Chief Mahesh Kumar Goud stated that there is a shortage of funds and the party cannot currently provide funds to any MLA, including Anirudh Reddy of the Jadcherla constituency who had staged a protest.
Goud added that the disciplinary committee will look into Anirudh Reddy's actions.
The article also includes unrelated headlines about culinary medicine, a movie, and an ambulance oxygen cylinder explosion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Mahesh Kumar Goud | జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. నిధులియ్యాల్సిందే. రోడ్లు కంప్లీట్ చేయాల్సిందే. నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అంటూ నిధులను విడుదల చేయకపోవడంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సర్కార్‌లో నిధుల వ్యవహారం ఎలా ఉందో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. అనిరుధ్ అంశం క్రమశిక్షణా కమిటీ చూసుకుంటదన్నారు.. కొంత నిధుల కొరత ఉన్నది వాస్తవం.. ఒక్క అనిరుధ్ రెడ్డి దగ్గరే కాదు చాలా చోట్ల నిధుల సమస్య ఉంది.. ఏ ఎమ్మెల్యేకు కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో స్వయంగా టీపీసీసీ చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)