Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
mahesh kumar goud: ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యంపై రాహుల్తో చర్చ: మహేష్గౌడ్
By Eenadu2 min read at Eenadu
In brief
Telangana PCC President Mahesh Kumar Goud stated that he discussed OBC political representation and organizational matters with Congress leader Rahul Gandhi during a meeting in Delhi.
Goud also invited Gandhi to a rally in Hyderabad and mentioned that nominated posts in Telangana will be filled by the end of November.
The article also includes unrelated news snippets about drought relief in rural Telangana, the revival of a Hyderabad lake, and a tragedy at a gathering in LB Nagar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఓబీసీలకు కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో చర్చించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లో ‘సర్’కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభతో పాటు మెగా బీసీ ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ను ఆహ్వానించామన్నారు. మంగళవారం దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని రాహుల్కు వివరించినట్లు చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపైనా రాహుల్తో చర్చించామని మహేశ్గౌడ్ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్లో జరిగే భారత్ సమ్మిట్కి రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. ఈసందర్భంగా గిగ్వర్కర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయమని ఆయన సూచించారని తెలిపారు. ఇటీవల మంత్రులు, ఎంపీల మధ్య తలెత్తిన విభేదాలు, దిల్లీలో జరిగిన పరిణామాలపై ఆయనతో చర్చించలేదని స్పష్టం చేశారు. నవంబర్ చివరి నాటికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. సోనియా గాంధీ జీవిత విశేషాలతో వెలువడిన పుస్తకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)