Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మహిళా వ్యాపారులకు సహకారం: సీతక్క
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Panchayati Raj Minister Seethakka announced that investments, mentorship, and corporate partnerships will be made available to women entrepreneurs.
She stated that the state government has formed the Women Entrepreneurs Executive Council (WEEEC) to provide policy support, with its first meeting held on Monday.
The council will release a special white paper on the women's entrepreneurial sector during the upcoming Global Summit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు పెట్టుబడులు, మారెట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాలను అందుబాటులోకి తేనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (డబ్ల్యూఈఈసీ)ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మంత్రి సీతక అధ్యక్షతన, వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల కన్వీనర్‌గా ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నేపథ్యంలో సోమవారం సచివాలయంలో కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది.
ఈ కౌన్సిల్లో విధాన నిర్ణేతలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, మారెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం కల్పించేందుకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు, వినియోగదారులు, మారెట్ నెట్వర్లే ప్రధాన సవాళ్లు అని సీత పల్లచోళ్ల తెలిపారు. కౌన్సిల్ సిఫార్సులతో మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీ-హబ్ నోడల్ ఏజెన్సీగా సిఫార్సుల అమలుకు సంబంధిత శాఖలతో సమన్వయం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)