Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana Minister Seethakka participated in Bathukamma celebrations held at Gandhi Bhavan, emphasizing the cultural significance of the festival and the Congress government's commitment to women's empowerment.
The event was attended by various Congress leaders and activists who joined in traditional festivities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతలతో బతుకమ్మ ఆడుతున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, న్యూస్టుడే: తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అట్టడుగు నుంచి శాసించే స్థాయికి మహిళలు ఎదగాలనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సతీమణి సంధ్యతో కలిసి బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాతం, మహిళా నేతలు విజయారెడ్డి, కల్వ సుజాత, ఇందిర, సంధ్యారెడ్డి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)