Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మహిళలను బంధించి.. భారీ చోరీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్లో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్న మహిళలను బంధించి రూ.
3.20 కోట్ల నగదును అపహరించారు. పోలీసులు కథనం ప్రకారం, ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద ఈ డబ్బు ఉండగా, నవీన్, ప్రవీణ్ ఇంట్లోనే ఈ దొంగతనం జరిగింది.
వెంటనే డయల్ 100కి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మన్సూరాబాద్, నవంబర్ 28: ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో పరిధిలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మహిళలను తాడులతో బంధించి బీరువాలోని రూ. 3.20 కోట్ల నగదును . పోలీసుల కథనం ప్రకారం..మన్సూరాబాద్, చండీశ్వర్కాలనీ రోడ్డు నెం. 2, ప్లాటు నెం. 61లోని రెండో అంతస్తులో సామ మణెమ్మ (65) అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులు నవీన్, ప్రవీణ్తో కలిసి అద్దెకు ఉంటున్నది.
నవీన్ క్యాబ్ డ్రైవర్. ప్రవీణ్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొమ్మరవెల్లి సంపత్కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాడు. సంపత్కుమార్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల కిందట నాగోల్, అరుణోదయకాలనీలో నివాసముంటూ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. కూరగాయల వ్యాపారం చేసే ప్రవీణ్ గతంలో క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సంపత్కుమార్ రెడ్డిని ప్రవీణ్ ప్రతి రోజూ తన కారులో హైటెక్ సిటీకి తీసుకెళ్లే వాడు. దీంతో వీరి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సంపత్కుమార్రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత ప్రవీణ్తో డబ్బు లావాదేవీలను నడపడం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)