Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మైక్రోసాఫ్ట్లో 60 వేల మందికి ఉద్వాసన!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that Microsoft laid off 60,000 employees while investing heavily in AI, prompting renewed discussion about CEO Satya Nadella's past predictions of a future where 20 million to 200 million AI agents work alongside humans.
The article details Nadella's June podcast discussion with Reid Hoffman about AI agents working in offices, and notes that the voluntary separation scheme was announced on October 26 as a restructuring measure for changing business needs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కుదింపు, మరోవైపు ఏఐ సాంకేతికతపై భారీ పెట్టుబడులు.. ఈ రెండింటి నేపథ్యంలో సంస్థ సీఈవో సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో రెండు లక్షల మంది ఉద్యోగులతోపాటు 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థలో సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలిగే అవకాశం కల్పిస్తూ ప్రకటించిన పథకం వెలువడిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది జూన్లో లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్హాఫ్మన్తో కలిసి ’పాసిబుల్’ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. మనుషులతో కలిసి పనిచేయనున్న లక్షలాది ఏఐ ఏజెంట్లు భవిష్యత్తులో సంస్థలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఏఐ ఏజెంట్లను ఉద్యోగుల తరహాలో ఉపయోగించుకునే అవకాశం ఉందా? అని హాఫ్మన్ నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన ఆఫీసుల్లో కంప్యూటర్ల వినియోగం పెరిగిన తొలినాళ్లను గుర్తుచేశారు. 1980వ దశకంలో ప్రతిరోజూ ఉదయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కంప్యూటర్లపై టైప్ చేస్తారని ఊహించడం కూడా కష్టంగా ఉండేదని పేర్కొన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు ఆఫీసుల్లో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)