Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to MD Yakub Pasha, the Telangana Minority Welfare Department's Minority Studies Circle is organizing a special recruitment drive at Foxconn for women.
Eligible candidates with a 10th-grade pass, intermediate, or non-technical degree can apply for Assembly Helper and Warehouse Operations roles in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ – తెలంగాణ మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్, నవంబర్ 05 : తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని, పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా నాన్‌టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ హెల్పర్స్, వేర్‌హౌస్ ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఎంపికైన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)