Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘మైసా’ నుంచి ‘ఓ మైసా రే’ పాట విడుదల.. గోండు మహిళగా రష్మిక పవర్ఫుల్ లుక్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The movie 'Misa' starring Rashmika Mandanna has released its first song, 'O Misa Ray'.
The song features Rashmika in a powerful look as a Gond woman, highlighting themes of female strength and warrior spirit.
The film is scheduled to release worldwide on November 27.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రష్మిక లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన మూవీ టీమ్ ‘ఓ మైసా రే’ అంటూ సాగిన ఫస్ట్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ పవర్ఫుల్ లిరిక్స్ రాయగా, సింధూజ శ్రీనివాసన్ పాడిన తీరు ఆకట్టుకుంది. ఇందులో మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని…
‘‘శత్రువుల పుట్టుకపై కత్తులనే నూరాలే.. దాయే దాయే ఈషి.. బాణాలకు నెత్తుటితో తాణాలు పోయాలే.. ధనసు మీద మనసు పెట్టి పసుపు సిలకరించాలే.. పిడికిళ్లతో కొడవళ్లను ముడుపు కట్టుడే.. ’ అంటూ అంటూ సాగిన పాట మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని చాటుతున్నాయి. ఇందులో గోండు గిరిజన మహిళగా రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. అటవీ నేపథ్యం, అధిక సంఖ్యలో డ్యాన్సర్లతో రూపొందించిన ఈ పాట ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈశ్వరీరావు, గురు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)