Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మైసూరులో దసరా సెలబ్రేషన్స్.. రాజసం ఉట్టిపడే ఉత్సవం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The article describes the Mysore Dasara celebrations in Karnataka, detailing the festival's 11-day duration from October 11 to 21, the lighting of the Mysore Palace, and the grand Jambu Savari procession on Vijayadashami. It highlights the cultural, traditional, and religious aspects of the festival, including worship at Chamundi Hill and various cultural events across the city.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రాజభవనం.. కళ్లుచెదిరే విద్యుద్దీపాల అలంకరణ.. మేళతాళాలు, జానపద కళారూపాల సందడి.. గజరాజుల గంభీర నడక.. ఇవన్నీ కలిస్తే మైసూరు దసరా ఉత్సవాల వైభవమే కనిపిస్తుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకలు కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్ర పండుగగా పేరొందిన మైసూరు దసరా ఉత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 21 వరకు11 రోజులపాటు జరుగుతున్నాయి. చాముండి కొండపై అమ్మవారి పూజలతో ప్రారంభమైన వేడుకలు నగరమంతా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాజభవనంలో ఆయుధ పూజ, గజాశ్వ పూజ వంటి సంప్రదాయ ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు, పుష్ప ప్రదర్శనలు, ఆహార మేళాలు సందర్శకులను అలరిస్తున్నాయి.