Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Major Rishabh Singh Sambyal: ఫ్యాషన్ రంగంలోకి రాష్ట్రపతి మాజీ ఏడీసీ రిషభ్
By Eenadu1 min read at Eenadu
In brief
Former President's former ADC Major Rishabh Singh Sambyal recently left the army for personal reasons and has now entered the fashion industry as a model.
He participated in a promotional event for a clothing brand alongside actress Anushka Sen.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాష్ట్రపతి ‘ఎయిడ్-డి-క్యాంప్’ మాజీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఆర్మీని వీడిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఓ ష్యాషన్ దుస్తుల సంస్థకు మోడల్‌గా మారారు. కంపెనీ ప్రచార కార్యక్రమంలో ఆయన నటి అనుష్క సేన్‌తో కలిసి పాల్గొన్నారు. 32ఏళ్ల రిషభ్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్మెంట్ అభ్యసించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా ‘జాట్ రెజిమెంట్’ దళానికి నాయకత్వం వహించారు. 2023లో ఆయన రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)