Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మలయాళ దర్శకుడితో..చిరంజీవి నెక్స్ట్ మూవీ..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Megastar Chiranjeevi is currently working on multiple films and a Netflix show called 'Megavars'.
He recently met Malayalam director Tharun Moorthy to hear a story pitch, and the director is reportedly preparing a full script based on Chiranjeevi's interest.
Chiranjeevi is also busy shooting 'Kaa', which is set for a Sankranti release.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘మెగావర్స్’ పేరుతో ఓ షో కూడా చేయబోతున్నారు. ఓవైపు టాలీవుడ్ యువ దర్శకులతో సినిమాలు చేస్తున్న ఆయన.. మరోవైపు ఇతర భాషల దర్శకులతోనూ వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి ఓ స్టోరీ వినిపించినట్టు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఓ మలయాళ దర్శకుడు కూడా ఈ వరుసలో చేరినట్టు తాజా సమాచారం. అతనే.. తరుణ్ మూర్తి. గత ఏడాది మోహన్ లాల్ హీరోగా ‘తుడరుమ్’ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న తరుణ్ మూర్తి.. ఇటీవల చిరంజీవిని కలిసి కథ వినిపించినట్టు…
తన గత చిత్రంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, నేచురల్ ఎమోషన్స్‌తో మెప్పించిన తరుణ్ మూర్తి.. అదే తరహాలో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ మాస్, యాక్షన్ స్టోరీ రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చిరంజీవి సూచించినట్టు టాక్. ప్రస్తుతం ‘కాకా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. సంక్రాంతికి ఇది విడుదల కానుంది. మరోవైపు ఆయన హీరోగా నటించిన ‘విశ్వంభర’ రిలీజ్ కావల్సి ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)