Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్లు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that senior officials within the Malkajgiri Municipal Corporation are alleging the existence of a 'shadow commissioner' who allegedly controls administration and hiring.
Employees claim this official manipulates files and awards outsourcing jobs and Swachh Bharat posts to favored individuals, prompting calls for the official commissioner to intervene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో ఓ సీనియర్ అధికారి షాడో కమిషనర్గా చలామణి అవుతున్నాడా? నిర్వహణలో కీలకమైన విభాగంతో పాటు తనది ఏ మాత్రం సంబంధం లేని శాఖపై అధిపత్యం చలాయిస్తూ కార్పొరేషన్ నిర్వహణ నిధులను, ఉద్యోగ నియమకాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడా? క్యూర్ పరిధిలోని ఓ జిల్లాకు సంబంధించిన ఇన్చార్జి మంత్రి తాలుకా అని చెప్పుకొంటూ రోజూ రాత్రి వరకు ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడా? అంటే ఉద్యోగ వర్గాలు అవుననే అంటున్నాయి. కొత్తగా ఏర్పడిన సీఎంసీకి అధికారికంగా కమిషనర్ ఉన్నప్పటికీ.. వెనుక ఉండి నడిపించే ఒక…
తనకు ఏ మాత్రం సంబంధం లేని అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సదరు అధికారి, కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న తాతాలిక (అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్) ఉద్యోగాల భర్తీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. , తనకు కావాల్సిన వర్గానికే ఉద్యోగాలు కట్టబెట్టేందుకు భారీగా పైరవీలకు తెరలేపినట్లు చర్చ జరుగుతున్నది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ పోస్టుల్లోనూ సదరు అదికారి తన మారు చూపించారని, అర్హతలతో సంబంధం లేకుండా, ఆయన చెప్పిన వారికే ఉద్యోగం వచ్చే పరిస్థితి దాపురించిందని పలువురు బాహాటంగానే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)