Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mallanna Sagar | మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports that unauthorized, heavy blasting near the Mallanna Sagar reservoir in Siddipet district over the past few months is endangering the structure's integrity.
It alleges a political conspiracy by the Congress government to damage the reservoir, which was originally built by the previous KCR administration and supplies water to 16.43 lakh acres.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Mallanna Sagar | సిద్దిపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని, హైదరాబాద్ దాహార్తిని తీర్చే మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూల్చాలన్న భారీ జరుగుతున్నదా? కాళేశ్వరం వద్ద గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి బాంబులు పేల్చినట్టుగా అదే తరహా పన్నాగానికి తెగబడుతున్నారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ పెద్దల కుయుక్తులతో మల్లన్నసాగర్‌ను దెబ్బతీయాలన్న నడుస్తున్నదా? రిజర్వాయర్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నదా? రిజర్వాయర్ కట్ట పక్కనే అర్ధరాత్రి జరుగుతున్న అనధికారిక పేలుళ్లు ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి. ఇది ఒకటి, రెండు రోజుల…
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో అనధికారికంగా భారీ బ్లాస్టింగ్స్ చేపడుతున్నారు. హెచ్‌డబ్ల్యూఎస్ పంప్‌హౌస్ నిర్మాణం కోసం జలమండలి చేస్తున్న ఈ భారీ పేలుళ్లతో రిజర్వాయర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడిం ది. హైదరాబాద్‌కు తాగునీటికి, మూసీ సుందరీకరణ కోసం నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న ఇంటెక్వెల్ పనుల కోసం భారీ స్థాయిలో బ్లాస్టిం గ్ చేపడుతున్నారు. ఈ పేలుళ్ల కారణంగా కట్ట కంపిస్తున్నది. కొన్నిచోట్ల కట్ట నుంచి నీటి లీకేజీ జరుగుతున్నది. తిప్పారంలోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)