Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మల్లయ్యపేట పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ వేళ మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ శ్రేణులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 62వ డివిజన్ పరిధిలోని మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ శ్రేణులు పరస్పరం ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రం సమీపంలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంపై అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై సోము వీర్రాజు . కావాలనే తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎవరైనా తమ మీదకు రావాలంటూ . దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ క్రమంలో ఆయన పోలీసుల తీరును సైతం విమర్శించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)