Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మలుపు తిప్పిన ఫలితాలు
By Eenadu3 min read at Eenadu
In brief
ఈనాడు, అమరావతి: పరిషత్ ఎన్నికల సమరంలో కొన్నిచోట్ల ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
రాజకీయంగా పట్టున్న కుటుంబాల స్వగ్రామాల్లోనూ ఓటర్లు కొత్త తీర్పునిచ్చారు.
కొన్నిచోట్ల గత కొన్నేళ్లుగా సాగుతున్న ఆధిపత్యానికి తెరదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
జగన్ మేనత్త గ్రామంలో 20ఏళ్ల తర్వాత తెదేపా గెలుపు మేకపాటి స్వగ్రామంలోనూ పసుపు జెండా రెపరెపలు రూ. 172 కోట్ల ఆస్తులున్న అభ్యర్థికి ప్రజామోదం పరిషత్తు ఎన్నికల్లో కొన్నిచోట్ల ఆసక్తికర ఫలితాలు
ఈనాడు, అమరావతి: పరిషత్ ఎన్నికల సమరంలో కొన్నిచోట్ల ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. రాజకీయంగా పట్టున్న కుటుంబాల స్వగ్రామాల్లోనూ ఓటర్లు కొత్త తీర్పునిచ్చారు. కొన్నిచోట్ల గత కొన్నేళ్లుగా సాగుతున్న . కొన్ని చోట్ల పాత రాజకీయాలకు ఓటర్లు స్వస్తి పలకగా.. మరికొన్ని ప్రాంతాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)