Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మంచిర్యాలలో హై టెన్షన్.. రోడ్లపై భారీగా మోహరించిన పోలీసులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
Following an attack on a tribal sarpanch in Tallapeta village, heavy police deployment has been maintained in Mancherial district for four days.
A dispute during a Bathukamma celebration escalated into a clash between two factions of the Congress party, prompting police to conduct a lathi charge.
The situation has created high tension in the area during the Dussehra festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల: రెండు రోజుల క్రితం దండేపల్లి మండలం తాళ్లపేట గిరిజన సర్పంచ్‌పై జరిగిన క్రమంలో రెండు రోజులుగా తాళ్లపేట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లాలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవ్వాళ(అక్టోబర్ 21) మంచిర్యాల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన జగన్మోహన్రావు ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు.
జగన్మోహన్రావు పై ఓ వర్గం దాడికి ప్లాన్ చేశారనే సమాచారంతో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్రావు ఇంటి చుట్టూ పోలీసులు రక్షణగా నిలిచారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. దసరా సంబరాల వేళ మంచిర్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచిర్యాల పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. హై పోలీస్ సెక్యూరిటీ మధ్య జగన్మోహన్రావు ఇల్లు ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)