Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు రద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
According to Mandal Congress Party President Veeramalla Srisailam Goud, the local Congress party village committees in the mandal have been dissolved on the orders of District Congress President Punna Kailasam and Munugode MLA Komatireddy Rajagopal Reddy.
He stated that new village committees will be formed soon.
The announcement was made during a press conference attended by local sarpanch Namineni Jagannatham and DCC Vice President Dandula Yadagiri Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గట్టుప్పల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాసం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమల్ల శ్రీశైలం గౌడ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ శాఖలను రద్దు చేస్తున్నామన్నారు. త్వరలోనే నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నామని జగన్నాథం, డీసీసీ ఉపాధ్యక్షులు దండు యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)