Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మందు తాగి కారుతో బీభత్సం ..భార్యాభర్తలకు గాయాలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
According to Medipally CI Jaleendar Reddy, a drunk and speeding young driver caused an accident on the Warangal highway near Peerzadiguda on Thursday morning.
The collision flipped the car driven by Sai Siva (30) and injured his wife Meghana (28), while the driver, Akun Sabarwal (19), was found to have a high blood alcohol reading, no license, and a fake number plate.
A case was registered against Sabarwal and the car owner, Mangilal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడిపల్లి : మద్యం మత్తులో ఓవర్‌స్పీడ్ తో ఓ యువకుడు కారుతో సృష్టించాడు. మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి కథనం ప్రకారం.. గురువారం ఉదయం పీర్జాదిగూడ వరంగల్ హైవేపై పిల్లర్ నంబర్ 57 సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఓవర్‌స్పీడ్‌తో వచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో ముందు వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. తర్వాత వెనక వస్తున్న కారు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ముందు వెళ్తున్న కారులోని సాయిశివ (30), ఆయన భార్య మేఘన (28) గాయపడ్డారు. ఢీకొట్టిన కారు నడిపిన ఆకున్ సబర్వాల్ (19) మందు తాగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)