Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మంగన్‌లో పెట్టి తిప్పితే అన్నీ సెట్’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A Tahsildar in Siddipet district made inappropriate remarks while speaking to villagers about an unauthorized construction on government land.
The villager, Ranjith Kumar, was offended by the comments and sent a video of the incident to the Siddipet Collector via WhatsApp.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిద్దిపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా సమస్యలను పరిషరించాల్సిన బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సిద్దిపేట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బండచర్లపల్లిలోని 767 సర్వే నంబర్లో 11.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు తహసీల్దార్ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ తన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరాడు. దీనికి అనుమతులు లేవని తహసీల్దార్ చెప్పడంతో.. తాము సుడా నుంచి అనుమతి తీసుకున్నామని రంజిత్ వివరించాడు. ఈ క్రమంలో మంగన్‌లో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి.. సుడా గిడా సెట్ అవుతాయి అంటూ తహసీల్దార్ వ్యాఖ్యానించారు. తహసీల్దార్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన రంజిత్‌కుమార్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వాట్సాప్ ద్వారా సిద్దిపేట కలెక్టర్‌కు పంపించి ఫిర్యాదు చేశాడు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)