Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మంజీర నదిలో మునిగి.. మహిళ, పదో తరగతి విద్యార్థి మృతి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
According to the report, two women, including a 16-year-old 10th-grade student, drowned while bathing in the Manjira river near Podichanpally in Medak district.
Another two girls were rescued by family members, and the police have registered a case based on the family's complaint.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో చోటుచేసుకుంది. మంజీర నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో 35 ఏళ్ల మహిళతోపాటు పదహారేళ్ల పదో తరగతి విద్యార్థిని ఉన్నారు. ప్రమాద సమయంలో నదిలో ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలను కుటుంబ సభ్యులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే..
మంజీర నదిలో మునిగి వరుసకు తల్లీ కూతుళ్లు అయిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్పల్లి శివారులో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబీకుల ప్రకారం.. మండల పరిధిలోని చీకోడ్ గ్రామానికి చెందిన మంజుల (35) పొడిచన్పల్లిలోని తన అక్క స్వప్న వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంజుల, స్వప్నతోపాటు స్వప్న ఇద్దరు కూతుళ్లు, వారి ఆడ బిడ్డ కూతురు కలిసి మంజీర తీరంలో ఉన్న వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో గల చెక్ డ్యాం వద్ద మంజుల, స్వప్న ఆమె ఇద్దరు కూతుళ్లు, కోడలు స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. ఇది…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)