Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మంత్రి అయ్యి ఉండి.. తిరుమలలో సాధారణ భక్తుడిగా ఉచిత దర్శనం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Tamil Nadu Human Resources Minister D. Sarath Kumar visited Tirumala as a regular devotee, opting for a general darshan slot instead of a VIP break darshan.
He worshipped alongside regular devotees and paid his respects.
His decision to prioritize devotion over his official status was noted as a special and interesting event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తిరుమల శ్రీవారి దర్శనంలో ఓ ఆసక్తికర ఘటన. సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన మంత్రి డి. శరత్ కుమార్ మాత్రం సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి శరత్ కుమార్... ఎలాంటి ప్రత్యేక వీఐపీ దర్శనాన్ని ఆశ్రయించకుండా, సాధారణ భక్తులకు కేటాయించే ఎస్ఎస్డీ టైమ్ స్లాట్ టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)