Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మంత్రి -ఎమ్మెల్యే తిట్ల దండకం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
In Hyderabad on Sunday morning, Telangana Congress MLA Laxmikanta Rao alleged that Minister Damodar Rajanarsimha verbally abused him at a hotel in Delhi over disputes regarding DCC president appointments.
The MLA stated the minister used abusive language and made threats against the MLA and his family, leading the MLA to file a complaint with the party's disciplinary committee and vow to settle the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ సాక్షిగా తెలంగాణ పరువును కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు . ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటామని వెళ్లిన నేతలు పార్టీ పదవుల విషయంలో సోయిమరచి . మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అన్నట్టుగా చెలరేగిపోయారు. మంత్రి ఒకడుగు ముందుకేసి ‘నాతో పెట్టుకుంటే’.. ‘ఎక్కువ మాట్లాడితే’.. ‘పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే’ ఇదే హోటల్ రూములో పడేసి కొడ్తా బిడ్డా’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో మంత్రిపై విరుచుకుపడినట్టు చెప్పారు. హస్తినలో తెలంగాణ పరువు తీసిన కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యే తీరు ఇప్పుడు పార్టీలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే ఘటన జరిగినా సాయంత్రం వరకు బయటకు రాలేదు. సాయంత్రం ఎమ్మెల్యే పలువురు సన్నిహితులకు జరిగింది చెప్పుకొని బాధపడటంతో విషయం మరింత బయటకు పొక్కింది. సన్నిహితుల సలహా మేరకు ఆ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్కు చెప్పినట్టు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)