Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మంత్రి, సీఎం విజయ్ క్లోజ్ ఫ్రెండ్ అధవ్ అర్జున విడాకులు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సన్నిహిత మిత్రుడు, టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున మరియు ఆయన భార్య డైసీ మార్టిన్ 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నారు.
డైసీ మార్టిన్ ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.
ఈ నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదని, తమ పిల్లల భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ స్నేహితుడు, టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య డైసీ మార్టిన్ తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో14 ఏళ్ల వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది.
ఇద్దరం విడిపోవాలని డిసైడైనట్లు డైసీ మార్టిన తన ఇన్ స్టాగ్రామ్ లో 2026 నవంబర్ 16న పోస్ట్ పెట్టారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ.. ఒకరిపట్ల ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 14 సంవత్సరాలుగా స్నేహితులుగా, జీవిత భాగస్వామ్యులుగా, తల్లిదండ్రులుగా కలిసి సాగించిన ప్రయాణంలో ఎంతో ప్రేమ, అవగాహన, ఎత్తుపల్లాలను చూశామని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)