Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీ మంత్రి మల్లారెడ్డి వినతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A Joint Action Committee (JAC) led by former minister Chamakur Mallareddy submitted a memorandum to Minister Sridhar Babu on November 12, demanding the immediate removal of the Jawaharnagar dumping yard and action against the Ramky organization for not utilizing the waste-to-energy plant.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడ్చల్, నవంబర్12(నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబును గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాంకీ సంస్థ వినియోగించకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుపోతుందని మల్లారెడ్డి వివరించారు.
పేరుకుపోతున్న చెత్తను ఇష్టం వచ్చినట్లు కాలుస్తున్నారని.. దుర్వాసన వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని తెలిపారు. రాంకీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా అనేక చర్యలు తీసుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)