Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మంత్రుల ఇలాకా.. పరిషత్లో తడాఖా
By Eenadu1 min read at Eenadu
In brief
The ruling coalition secured a massive victory in the Zilla Parishad Territorial Constituency (ZPTC) and Mandal Parishad Territorial Constituency (MPTC) elections, sweeping areas including Mangalagiri, Tenali, and Repalle.
YSRCP struggled to open its account in many places and faced a dismal performance overall.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఒకటి మినహా మిగిలిన జడ్పీటీసీలు కూటమి కైవసం ఎంపీటీసీ స్థానాల్లోనూ ప్రభంజనం ఈనాడు - అమరావతి
పల్లె సమరంలో అధికార కూటమి తన విజయాధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చాటింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సునామీలా క్లీన్ స్వీప్ చేసింది. మంగళగిరి, తెనాలి, రేపల్లె ప్రాంతాల్లో పరిషత్ పోరులో ప్రభంజనం సృష్టించింది. అత్యధికచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను భారీ ఆధిక్యంతో కైవసం చేసుకుంది. వైకాపా ఖాతా తెరవడానికే అష్టకష్టాలు పడింది. ఎంపీటీసీ స్థానాల్లో సైతం వైకాపా పరిస్థితి దయనీయమే. దాదాపు అన్నిచోట్లా కూటమి జెండా ఎగరగా.. వైకాపా గెలిచిన చోట్ల కూడా అతి స్వల్ప ఆధిక్యం రావడం గమనార్హం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)