Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మన్ కీ బాత్ నాకు పవిత్ర యాత్ర..12 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమం: ప్రధాని మోదీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Prime Minister Narendra Modi stated that Mann Ki Baat is a sacred journey to him, marking its 12th year of uninterrupted broadcasting.
He praised the program for connecting with ordinary citizens and highlighted various grassroots initiatives, including organic cotton farming in Punjab, millet cultivation in the Northeast, and river rejuvenation in Uttarakhand.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ:మన్ కీ బాత్ తనకు ఓ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ఇది నాకు సాధారణ కార్యక్రమం కాదు.. అదొక . సమాజం కోసం, దేశ పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి సామాన్య పౌరుడూ ఒక తీర్థ క్షేత్రంతో సమానం. అలాంటి కోట్లాది భారతీయుల నిస్వార్థ కృషిని దగ్గరగా చూస్తూ, వారి సమిష్టి శక్తికి వందనం సమర్పించేందుకు ఈ వేదిక నాకు లభించిన గొప్ప అవకాశం” అని వ్యాఖ్యానించారు. విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ ప్రయాణం నిరాటంకంగా సాగుతూ ఆదివారంతో విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నదని చెప్పారు. 139వ మన్కీబాత్ ఎపిసోడ్లో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)